16 lines
1.7 KiB
Markdown
16 lines
1.7 KiB
Markdown
# An evil and adulterous generation seeks for a sign ... given to it
|
|
|
|
యేసు అప్పటి తరంతో మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు దుర్మార్గులైన వ్యభిచార తరం. నానుండి సూచన కోరుతున్నారు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-123person]])
|
|
|
|
# adulterous generation
|
|
|
|
ఇక్కడ ""వ్యభిచార"" అనేది దేవునిపై నమ్మకం లేని వారిని సూచించే రూపకఅలంకారం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అపనమ్మకం ఉన్న తరం” లేక “దేవుడు అంటే లెక్క లేని తరం"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
|
|
|
# no sign will be given to it
|
|
|
|
యేసు వారికి సూచన ఎందుకు ఇవ్వలేదు అంటే అయన ఇప్పటికే అనేక అద్భుతాలు చేశాడు. వారు ఆయన్ను నమ్మడానికి నిరాకరించారు. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను సూచన ఇవ్వను” లేక “దేవుడు మీకు సూచన చూపడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
|
|
|
|
# except the sign of Jonah the prophet
|
|
|
|
దేవుడు యోనా ప్రవక్తకు ఇచ్చిన సూచన తప్ప.
|