te_tn/mat/12/33.md

2.0 KiB

Connecting Statement:

యేసు పరిసయ్యులకు జవాబిస్తున్నాడు.

Make a tree good and its fruit good, or make the tree bad and its fruit bad

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) ""నీవు మంచి చెట్టు నాటితే దాని కాయలు మంచివి వస్తాయి. చెడు చెట్టు నాటితే దాని కాయలు చెడ్డవి వస్తాయి "" లేక 2) ""చెట్టు కాయలు మంచివైతే నీవు దాన్ని ఒక చెట్టును మంచిదని భావిస్తావు. చెట్టు కాయలు చెడ్డవైతే నీవు చెట్టును చెడ్డది అనుకుంటావు.” ఇది ఒక సామెత. ఒక మనిషి మంచివాడో చెడ్డ వాడో గ్రహించేది ఇలానే.

good ... bad

ఆరోగ్యకరమైన... వ్యాధి గల.

a tree is recognized by its fruit

ఇక్కడ ఫలం అనేది ఒక రూపకఅలంకారం. ఒక వ్యక్తి చేసే వాటిని సూచిస్తున్నది. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక చెట్టు మంచిదా కాదా అనేది దాని ఫలాలను చూసి గ్రహిస్తారు.” లేక “మనుషులు ఒక వ్యక్తి మంచివాడా లేక చెడ్డవాడా అనేది ఆ వ్యక్తి కార్యకలాపాల ఫలితాలను చూసి తెలుసుకుంటారు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])