20 lines
1.7 KiB
Markdown
20 lines
1.7 KiB
Markdown
# Whoever speaks any word against the Son of Man
|
|
|
|
ఇక్కడ ""పదం"" అంటే ఎవరన్నా చెప్పేది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక వ్యక్తి మనుష్య కుమారుని గురించి చెడు మాట్లాడితే."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|
|
|
|
# the Son of Man
|
|
|
|
యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-123person]])
|
|
|
|
# that will be forgiven him
|
|
|
|
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు దాన్ని బట్టి ఆ వ్యక్తిని క్షమిస్తాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
|
|
|
|
# that will not be forgiven him
|
|
|
|
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు ఆ వ్యక్తిని క్షమించడు.
|
|
|
|
# neither in this world, nor in that which is to come
|
|
|
|
ఇక్కడ "" తరువాత ఈ లోకం” “రాబోతున్న"" అంటే మరణం తరువాత ఉండబోయే జీవితం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ జీవితం లేక తరువాత జీవితం.” లేక “ఇప్పుడు ఇకపై ఎప్పుడూ."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|