te_tn/mat/12/31.md

20 lines
1.7 KiB
Markdown

# Connecting Statement:
యేసు పరిసయ్యులకు జవాబు కొనసాగిస్తున్నాడు.
# I say to you
ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.
# say to you
ఇక్కడ ""నీవు"" బహు వచనం. యేసు నేరుగా పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, కానీ జనసమూహానికి ఉపదేశాలు కూడా ఇస్తున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# every sin and blasphemy will be forgiven men
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మనుషులు చేసే ప్రతి దుర్మార్గం, వారు చేసే ప్రతిపాపం క్షమిస్తాడు” లేక “దేవుడు పాపాలు చేసే, చెడుగు మాట్లాడే ప్రతి వ్యక్తినీ క్షమిస్తాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# blasphemy against the Spirit will not be forgiven
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు పరిశుద్ధాత్మను దూషించే వారిని క్షమించడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])