te_tn/mat/12/30.md

1.1 KiB

who is not with me

నన్ను సమర్థించని వాడు లేక “నాతో కలిసి పని చేయని వాడు.

is against me

నన్ను వ్యతిరేకించే లేక “నాకు వ్యతిరేకంగా పని చేసే.

the one who does not gather with me scatters

యేసు ఒక రూపకఅలంకారం ఉపయోగిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి గొర్రెల మందను పోగు చెయ్యడమో లేక వాటిని చెదరగొట్టడమో చేస్తాడు. అంటే ఆ వ్యక్తి మనుషులను యేసు శిష్యులుగా చెయ్యడానికో లేక మనుషులు యేసుని తిరస్కరించేలా చెయ్యడానికో పని చేస్తాడని యేసు అంటున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)