te_tn/mat/12/11.md

8 lines
947 B
Markdown

# Connecting Statement:
యేసు పరిసయ్యుల విమర్శకు జవాబు ఇస్తున్నాడు..
# What man would there be among you, who, if he had just one sheep ... would not grasp hold of it and lift it out?
యేసు పరిసయ్యులకు జవాబు ఇవ్వడానికి ఒక ప్రశ్న వాడుతున్నాడు. సబ్బాతు దినాన ఏ పనులు చెయ్యవచ్చని వారు భావిస్తున్నారో చెప్పమని సవాలు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీలో ఎవరికైనా ఒకే గొర్రె ఉంటే దాన్ని గుంటలో నుండి బయటకు తియ్యరా?"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])