1.3 KiB
1.3 KiB
Connecting Statement:
యేసు పరిసయ్యులకు జవాబు కొనసాగిస్తున్నాడు.
Have you not read in the law that ... but are guiltless?
యేసు పరిసయ్యుల విమర్శకు జవాబుగా ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. వారు చదివిన లేఖనాల అర్థం గురించి వారు ఏమి అర్థం చేసుకున్నారో వారిని సవాలు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు మోషే ధర్మశాస్త్రం చదివారు...కానీ దోషం ఉండదు.” లేక “ధర్మశాస్త్రం దోషం లేదని బోధిస్తున్నది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)
profane the Sabbath
సబ్బాతు దినాన ఏమి చెయ్యాలి? ఇతర దినాల్లో చేసినది చెయ్యాలి.
are guiltless
దేవుడు వారిని శిక్షించడు. లేక “దేవుడు వారిని దోషులుగా ఎంచడు.