te_tn/mat/11/intro.md

2.5 KiB

మత్తయి 11 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

కొన్ని అనువాదాల్లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు మిగిలిన పాఠం కంటే పేజీపై కుడికి దూరంగా ఇలానే కనిపిస్తాయి. దీనిలో ఉల్లేఖించబడిన సామగ్రి తో ULT ఎత్తి రాసిన వచనాలు 11:10లో ఉన్నాయి.

మత్తయి 11:20 క్రీస్తు పరిచర్యలో ఒక కొత్త దశ ఇక్కడ మొదలు అవుతుందని కొందరు పండితులు భావించారు. ఎందుకంటే ఇశ్రాయేల్ జాతి ఆయన్ని తిరస్కరించింది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేకాంశాలు

దాగియున్న వెల్లడింపు.

తరువాత మత్తయి 11:20,యేసు తన గురించి తండ్రి అయిన దేవుడు తలపెట్టిన వాటిని గురించిన సమాచారం ఇవ్వడం మొదలు పెట్టాడు. అయితే తనను తిరస్కరించిన వారికి ఈ సమాచారం దాచిపెట్టాడు.(మత్తయి 11:25).

ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు

""దేవుని రాజ్యం దగ్గరపడింది.""

""దేవుని రాజ్యం"" అప్పటికే ఉన్నదో, లేక యోహాను ఈ మాటలు పలికిన తరువాత వచ్చిందో స్పష్టంగా లేదు. ఇంగ్లీషు అనువాదాలు తరచుగా “సమీపించింది” అనే పదబంధం వాడుతుంది. కానీ ఈ మాటలు తర్జుమా చెయ్యడం కష్టం. వేరే వాచకాలు ""దగ్గర పడింది” “దగ్గరికి వచ్చింది"" వంటి మాటలు వాడాయి.