te_tn/mat/11/28.md

1.4 KiB

Connecting Statement:

యేసు జనసమూహంతో మాట్లాడడం ముగించాడు.

all you

మీరు” అని ఉన్నవన్నీ బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

who labor and are heavy burdened

యేసు ధర్మశాస్త్రం పాటించే ప్రయత్నంలో నిరుత్సాహం చెందిన మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు బరువైన భారాలుగా ఉన్నట్టు, వాటిని వారు మోయలేకపోతున్నట్టు చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""శక్తికి మించిన ప్రయత్నాలు చేసి నిరుత్సాహ పడిపోయిన వారు ఎవరు?” లేక “ధర్మశాస్త్రం ఆజ్ఞలను లోప రహితంగా అనుసరించాలని చూసి అలసిపోయిన వారెవరు?"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I will give you rest

మీ భారాల నుండి మీకు విశ్రాంతి ఇస్తాను.