te_tn/mat/11/27.md

2.2 KiB
Raw Permalink Blame History

All things have been entrusted to me from my Father

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా తండ్రి అన్నిటినీ నాకు అప్పగించాడు.” లేక “నా తండ్రి మొత్తం నా చేతుల్లో పెట్టాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

All things

దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) తండ్రి అయిన దేవుడు తన గురించి తన రాజ్యం గురించి అంతా యేసుకు వెల్లడి చేశాడు. లేక 2) దేవుడు సమస్త అధికారం యేసుకు ఇచ్చాడు.

my Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. అది దేవునికి, యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వర్ణిస్తున్నది.(చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

no one knows the Son except the Father

కేవలం తండ్రికీ మాత్రమే కుమారుడు తెలుసు.

no one knows

తెలుసు"" అంటే కేవలం పరిచయం ఉండడం కాదు. అంటే ఒక ప్రత్యేక సంబంధం ఉన్నందువల్ల సన్నిహితంగా ఎరిగియుండడం.

the Son

యేసు తనను ఉత్తమ పురుషలో చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

Son

దేవుని కుమారుడు యేసుకు ఇది ఒక ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

no one knows the Father except the Son

కేవలం కుమారుడు మాత్రమే తండ్రిని ఎరుగును.