te_tn/mat/11/23.md

4.1 KiB

Connecting Statement:

యేసు తాను ఇంతకుముందు అద్భుతాలు చేసిన నగరాల్లో మనుషులను మందలించడం కొనసాగిస్తున్నాడు.

You, Capernaum

యేసు కపెర్నహూము పట్టణం ప్రజలు తన మాటలు వింటునట్టే వారితో మాట్లాడుతున్నాడు. కానీ వారలా వినడం లేదు. ఈ సర్వనామం ""నీవు"" అనేది ఏకవచనం. అంటే ఈ రెండు వచనాల్లో కపెర్నహూము. (చూడండి: rc://*/ta/man/translate/figs-apostrophe)

You

నీవు"" అని కనిపించిన చోటల్లా ఏక వచనం మీ భాషలో ఎక్కువ సహజంగా ఉంటుంది అనుకుంటే ఒక బహు వచనం ""మీరు"" అనే దాన్ని ఆ నగరాల మనుషుల కోసం వాడవచ్చు (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Capernaum ... Sodom

ఈ నగరాల పేర్లు కపెర్నహూము సొదొమల్లో నివసించే మనుషులను సూచిస్తున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

do you think you will be exalted to heaven?

నీవు పరలోకానికి ఎక్కిపోతావనుకుంటున్నావా? యేసు ఒక అలంకారిక ప్రశ్న ఉపయోగించి కపెర్నహూము మనుషులను వారి గర్వం నిమిత్తం వారిని గద్దిస్తున్నాడు. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు: ప్రత్యామ్నాయ అనువాదం: ""నిన్ను నీవు పరలోకానికి ఎక్కిపోయేలా చేసుకోలేవు!” లేక “ఇతర మనుషుల పొగడ్తలు నీవు పరలోకానికి ఎక్కిపోయేలా చెయ్యలేవు.” లేక “దేవుడు నువ్వు ఊహిస్తున్నట్టుగా నిన్ను పరలోకానికి ఎక్కించడు!"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

you will be brought down to Hades

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు నిన్ను పాతాళానికి పంపుతాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

For if in Sodom ... it would still have remained until today

యేసు ఇక్కడ ఒక ఊహాత్మక పరిస్థితినీ చెబుతున్నాడు:అది గతంలో జరిగి ఉండవచ్చు, కానీ అలా జరగలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

if in Sodom there had been done the mighty deeds that were done in you

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను సొదొమ మనుషుల మధ్య చేసిన అద్భుతాలు మీ మధ్య చేసి ఉంటే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

mighty deeds

అద్భుతాలు లేక “ప్రభావయుతమైన కార్యాలు” లేక “అద్భుతాలు

it would still have remained

ఈ సర్వనామం ""అది"" అంటే సొదొమ పట్టణం.