te_tn/mat/11/22.md

1.8 KiB

it will be more tolerable for Tyre and Sidon at the day of judgment than for you

ఇక్కడ ""తూరు, సీదోను"" అంటే అక్కడి మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు తీర్పు దినాన మీ మీద కంటే తూరు, సీదోను మనుషులపై ఎక్కువ కరుణ చూపుతాడు.” లేక “దేవుడు తీర్పు దినాన తూరు, సీదోను మనుషుల కంటే మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

than for you

ఇక్కడ “నీవు” అనేది బహువచనం. అంటే కొరాజీన బేత్సయిదా. మీ భాషలో ఎక్కువ సహజంగా ఉంటుంది అనుకుంటే ద్వంద్వ ""నీవు"" ను రెండు నగరాల కోసం ఉపయోగించవచ్చు. లేదా ఒక బహు వచనం ""మీరు"" అనే దాన్ని ఆ నగరాల మనుషుల కోసం వాడవచ్చు. ఇక్కడ అంతర్గత సమాచారాన్ని స్పష్టం చెయ్యాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే నీవు నేను చేసిన అద్భుతాలు చూసి కూడా నాపై నమ్మకం ఉంచడానికి నిరాకరించావు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])