te_tn/mat/11/21.md

3.1 KiB

Woe to you, Chorazin! Woe to you, Bethsaida!

యేసు కొరాజీనా బేత్సయిదా నగరాల ప్రజలు అక్కడ తన మాటలు వింటున్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ వారు అక్కడ లేరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-apostrophe)

Woe to you

మీకు ఎంత భయానకంగా ఉంటుంది! ఇక్కడ ""నీవు"" ఏక వచనం. అంటే ఆ పట్టణం. పట్టణాన్ని గాక మనుషులను ఉద్దేశించి మాట్లాడడం మరింత సహజం అనిపిస్తే దీన్ని “మీరు” అని బహువచనంలో తర్జుమా చెయ్యండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Chorazin ... Bethsaida ... Tyre ... Sidon

ఈ నగరాల పేర్లను అన్యాపదేశంగా వాటిలో ఉన్న మనుషులను ఉద్దేశించి వాడారు.(చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/translate-names]])

If the mighty deeds ... in sackcloth and ashes

యేసు గతంలో జరిగి ఉండడానికి అవకాశం ఉన్న ఊహాత్మక పరిస్థితినీ వర్ణిస్తున్నాడు. కానీ అలా జరగలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-hypo)

If the mighty deeds had been done in Tyre and Sidon which were done in you

దీన్ని క్రియాశీల రూపం లో తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను గనక మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు, సీదోను మనుషుల మధ్య చేసినట్టయితే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

which were done in you

ఇక్కడ ""మీరు"" అనేది బహువచనం. అంటే కొరాజీనా బేత్సయిదా. మీ భాషలో ఎక్కువ సహజంగా ఉంటుంది అనుకుంటే ద్వంద్వ ""నీవు"" ను రెండు నగరాలకోసం ఉపయోగించవచ్చు. లేదా ఒక బహు వచనం ""మీరు"" అనే దాన్ని ఆ నగరాల మనుషుల కోసం వాడవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

they would have repented long ago

ఈ సర్వనామం ""వారు"" అంటే తూరు, సీదోను మనుషులు.

would have repented

తాము తమ పాపాల నిమిత్తం బాధ పడుతున్నట్టు కనపరిచే వారు.