te_tn/mat/11/18.md

1.8 KiB

Connecting Statement:

యేసు జనసమూహాలతో బాప్తిస్మ మిచ్చే యోహాను గురించి మాట్లాడడం ముగిస్తున్నాడు.

not eating bread or drinking wine

ఇక్కడ ""రొట్టె"" అంటే ఆహారం. అంటే యోహాను ఎప్పుడూ ఆహారం తీసుకోలేదని కాదు. అంటే అతడు తరచుగా ఉపవాసం ఉండేవాడు. అతడు ఖరీదైన మంచి భోజనం తినే వాడు కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తరుచుగా ఉపవాసం ఉంటూ మద్యం తాగకుండా. లేక “రచికరమైన ఆహారం తీసుకోకుండా ద్రాక్షరసం తాగకుండా."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

they say, 'He has a demon.'

దీన్ని నేరుగా చెప్పే మాటగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతనిలో దురాత్మ ఉన్నదని వారు అంటున్నారు.” లేక “వారు అతణ్ణి దయ్యం పట్టిన వాడు అంటున్నారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

they say

వారు"" అని ఉన్నప్పుడల్లా ఆ తరం మనుషులు అని అర్థం. ముఖ్యంగా పరిసయ్యులు, మత నాయకులు.