te_tn/mat/11/17.md

2.5 KiB

Connecting Statement:

యేసు వ. 16లో ఆరంభించిన ""అది ఇలా ఉంటుంది"" అనే మాటలతో ఉన్న ఉపమానం కొనసాగిస్తున్నాడు.

and say ... and you did not weep

ఆ కాలంలో జీవిస్తున్న మనుషులను వర్ణిస్తూ యేసు ఒక ఉపమానం ఉపయోగిస్తున్నాడు. తమతో ఆటకు రమ్మని ఇతరపిల్లలను పిలిచే పిల్లల గుంపుతో వారిని పోలుస్తున్నాడు. అయితే, వారు ఏమి చేసినా ఆ ఇతర పిల్లలు వచ్చి కలవడం లేదు. అంటే దేవుడు ఎడారిలో ఉంటూ ఉపవాసాలు చేస్తూ ఉండే బాప్తిస్మమిచ్చే యోహాను వంటి వారిని పంపినా , లేక పాపులతో కలిసి విందులు చేసుకుంటూ ఉపవాసం జోలికి వెళ్ళని యేసు వంటివాడు వచ్చినా మనుషులు మాత్రం వినడం లేదు. మనుషులు, ప్రత్యేకించి పరిసయ్యులు, మత నాయకులు, ఇంకా మొండిగా దేవుని సత్యం అంగీకరించకుండానే ఉన్నారు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-parables]] మరియు [[rc:///ta/man/translate/figs-simile]])

We played a flute for you

మేము అంటే వీధుల్లో కూర్చుని ఉండే పిల్లలు. ఇక్కడ ""మీరు"" బహు వచనం అంటే ఇతర గుంపు పిల్లలు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

and you did not dance

కాని మీరు ఆనందకరమైన సంగీతానికి నాట్యం చెయ్యలేదు.

We mourned

దీని అర్థం వారు మనిషి చచ్చిపోయినప్పుడు స్త్రీలు పాడే శోక గీతాలు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

and you did not weep

కానీ మీరు మాతో కలిసి శోకించలేదు.