te_tn/mat/11/15.md

1.6 KiB

He who has ears to hear, let him hear

యేసు తాను చెప్పినది చాలా ముఖ్యమైన విషయమని అర్థం చేసుకునేందుకు, పాటించేందుకు చాలా ప్రయత్నం అవసరమని చెబుతున్నాడు. ""వినే చెవులు"" అనే పదబంధం ఇక్కడ అన్యాపదేశం. దీని అర్థం విధేయత చూపే ఉద్దేశంతో అర్థం చేసుకునే ధోరణి. ప్రత్యామ్నాయ అనువాదం: ""వినడానికి ఇష్టమున్నవారు వింటారు గాక.” లేక “అర్థం చేసుకునే ఇష్టం ఉన్నవారు అర్థం చేసుకుని లోబడతారు గాక."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

He who ... let him

యేసు ఇక్కడ నేరుగా తన శ్రోతలతో మాట్లాడుతున్నాడు గనక, మీరు ఇక్కడ రెండవ పురుష వాడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు వినడానికి ఇష్టం ఉంటే, వినండి.” లేక “మీరు అర్థం చేసుకోడానికి ఇష్టపడితే అర్థం చేసుకుని లోబడండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)