te_tn/mat/11/14.md

1.0 KiB

if you

ఇక్కడ ""మీరు"" అనేది బహు వచనం. అంటే జనసమూహం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

he is Elijah who was to come

అతడు"" అంటే బాప్తిస్మమిచ్చే యోహాను. బాప్తిస్మమిచ్చే యోహాను అక్షరార్థంగా ఏలియా అని కాదు. యేసు ఉద్దేశం బాప్తి స్మిచ్చే యోహాను రానున్న ఏలియా గురించిన ప్రవచనాలను నెరవేర్చాడు. లేక మరుసటి ఏలియా అతడే. ప్రత్యామ్నాయ అనువాదం: "" ప్రవక్త మలాకి ఏలియ తిరిగి వస్తాడు అన్నప్పుడు బాప్తిస్మమిచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నాడు.