te_tn/mat/11/10.md

1.6 KiB

This is he of whom it was written

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా కాలం క్రితం మలాకి ప్రవక్త బాప్తిస్మమిచ్చే యోహాను గురించి రాసింది ఇదే."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

I am sending my messenger

నేను” “నా""అనే సర్వనామాలు దేవుని కోసం వాడినవి. మలాకి దేవుడు చెప్పిన దాన్నే రాశాడు.

before your face

ఇక్కడ ""నీ"" అనేది ఏక వచనం, ఎందుకంటే దేవుడు మెస్సియతో మాట్లాడుతున్నాడు. అంతేగాక ""ముఖం"" అంటే మొత్తం వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీ ఎదుట” లేక “నీకు ముందుగా"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])

prepare your way before you

ఇది రూపకఅలంకారం. దీని అర్థం వార్తాహరుడు మనుషులు మెస్సియ సందేశం స్వికరించేలా వారిని సిద్ధపరుస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)