te_tn/mat/11/09.md

1.6 KiB

General Information:

వ. 10లో బాప్తిస్మమిచ్చే యోహాను పరిచర్య గురించి మలాకి ప్రవక్త మాటలు నెరవేరాయని యేసు చెబుతున్నాడు.

Connecting Statement:

యేసు జనసమూహాలకు బాప్తిస్మమిచ్చే యోహాను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు.

But what did you go out to see—a prophet?

బాప్తిస్మమిచ్చే యోహాను ఎలాటివాడో మనుషులు ఆలోచించాలని యేసు ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ ప్రవక్తను చూడాలంటే మీరు తప్పక అరణ్యంలోకి వెళ్ళాలి!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Yes, I say to you,

మీకు చెబుతున్నాను అవును,

much more than a prophet

పూర్తి వాక్యంగా దీన్ని తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతడు మామూలు ప్రవక్త కాదు.” లేక “మామూలు ప్రవక్త కన్నా గొప్పవాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)