te_tn/mat/11/08.md

1.0 KiB

But what did you go out to see—a man ... clothing?

బాప్తిస్మమిచ్చే యోహాను ఎలాటివాడో మనుషులు ఆలోచించాలని యేసు ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ మీరు ఒక మనిషి వేసుకున్న బట్టలు చూడడానికి ఎడారిలోకి వెళ్తారా?"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

dressed in soft clothing

అంటే ఖరీదైన బట్టలు. ధనికులు ఇలాటి బట్టలు వేసుకుంటారు.

Really

ఇది పదం తరువాత వస్తున్నదన డానికి బలం చేకూరుస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిజంగా

kings' houses

రాజుల భవనాలు