te_tn/mat/11/07.md

2.0 KiB

Connecting Statement:

యేసు బాప్తిస్మమిచ్చే యోహాను గురించి జనసమూహాలతో మాట్లాడుతున్నాడు.

What did you go out in the desert to see—a reed ... wind?

బాప్తిస్మమిచ్చే యోహాను ఎలాటివాడో మనుషులు ఆలోచించాలని యేసు ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు గాలికి ఊగులాడే గడ్డిని చూడడానికి అరణ్యంలోకి వెళ్ళరు గదా!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

a reed being shaken by the wind

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) యేసు యోర్దాను నది ఒడ్డున పెరిగే మొక్కల గురించి మాట్లాడుతున్నాడు. లేక 2) యేసు ఒక విధమైన మనిషిని గురించి ఒక రూపకఅలంకారం ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తన మనసు తేలికగా ఎలాబడితే అలా మార్చుకునే మనిషి గాలికి కదలాడే గడ్డి వంటివాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

being shaken by the wind

దీన్ని క్రియాశీల రూపం గా తర్జుమా చెయ్యవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: ""గాలికీ కదలాడే” లేక “గాలికి కొట్టుకుపోయే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)