te_tn/mat/11/05.md

1.8 KiB

lepers are being cleansed

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను స్వస్థ పరిచిన కుష్ట రోగులు "" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the dead are being raised back to life

ఇక్కడ లేపడం “అనేది చనిపోయి మళ్ళీ బ్రతకడానికి ఉపయోగించిన జాతీయం. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చనిపోయిన మనుషులు మళ్ళీ బ్రతుకుతున్నారు” లేక “నేను చనిపోయిన వారు తిరిగి బ్రతికేలా చేస్తున్నాను."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]]) మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

the gospel is being preached to the poor

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను పేదలకు సువార్త ప్రకటిస్తున్నాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the poor

ఈ నామకార్థ విశేషణం నామవాచక పదబంధంగా ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పేదలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)