te_tn/mat/11/01.md

1.2 KiB

General Information:

ఇది కథనంలో కొత్త భాగం ఆరంభం. మత్తయి ఇక్కడ యేసు బాప్తిసమిచ్చే యోహాను శిష్యులకు ఎలా జవాబిచ్చాడో రాస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

It came about that when

ఈ పదబంధం యేసు ఉపదేశాల నుండి మన దృష్టిని ఆ తరువాత జరిగిన దానికి మళ్లిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు” లేక “తరువాత.

had finished instructing

తన ఉపదేశాలు ముగించాక, లేక “చాలించిన తరువాత.”

his twelve disciples

దీని అర్థం యేసు ఎన్నుకున్న పన్నెండుమంది అపోస్తలులు.. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

in their cities

ఇక్కడ ""వారి"" అంటే మొత్తంగా యూదులు అందరూ.