te_tn/mat/10/42.md

1.7 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులు బోధించడానికి వెళ్ళినప్పుడు వారికి ఎదురయ్యే వాటిని గురించి చెప్పడం ముగించాడు.

Whoever gives

వెళ్ళేవారు ఎవరైనా

one of these little ones

ఈ చిన్న వారిలో ఒకడు. లేక “ఈ అతి తక్కువ ప్రాముఖ్యం గల."" ఈ పదబంధం ""వారిలో ఒకడు"" అంటే యేసు శిష్యులు.

because he is a disciple

అతడు నా శిష్యుడు కాబట్టి. ఇక్కడ ""అతడు"" అనేది ప్రాముఖ్యత ఇచ్చే వాని గురించి కాదు. అతి తక్కువ ప్రాముఖ్యత గల వాణ్ణి గురించి.

truly I say to you

నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది

he will ... his reward

ఇక్కడ ""అతడు” అంటే ఇచ్చేవాడు.

he will in no way lose

దేవుడు అతణ్ణి నిరాకరించడు. అంటే ఉన్నది తీసివేయడం కాదు. దీన్ని సకారాత్మకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు అతనికి తప్పక ఇస్తాడు.