te_tn/mat/10/41.md

1009 B

because he is a prophet

ఇక్కడ ""అతడు"" అంటే ఆహ్వానిస్తున్న వ్యక్తి కాదు. ఆహ్వానం అందుకుంటున్న వ్యక్తి.

a prophet's reward

దీని అర్థం దేవుడు ప్రవక్తకు ఇచ్చే ప్రతిఫలం. ప్రవక్త వేరొక వ్యక్తికి ఇచ్చే ప్రతిఫలం కాదు.

he is a righteous man

ఇక్కడ ""అతడు"" అంటే ఆహ్వానిస్తున్న వ్యక్తి కాదు. ఆహ్వానం అందుకుంటున్న వ్యక్తి.

a righteous man's reward

దీని అర్థం దేవుడు నీతిమంతులకు ఇచ్చే ప్రతిఫలం. నీతిమంతులు మరొక వ్యక్తికీ ఇచ్చే ప్రతిఫలం కాదు.