te_tn/mat/10/40.md

24 lines
2.3 KiB
Markdown

# Connecting Statement:
ఇక్కడ తన శిష్యులు ఎదుర్కోబోతున్న హింసకు వారు భయపడకూడదని కొన్ని కారణాలు యేసు ఇస్తున్నాడు.
# He who
ఇక్కడ ""అతడు"" అంటే మామూలుగా ఎవరైనా.. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా” లేక “అలా చేసే వారెవరైనా” లేక “ఎవరైతే"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-gendernotations]])
# welcomes
దీని అర్థం ఎవరినన్నా అతిథిగా ఆహ్వానించడం.
# you
ఇది బహు వచనం అంటే పన్నెండుమంది అపోస్తలులు.యేసు వారితో మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# He who welcomes you welcomes me
ఎవరన్నా నిన్ను ఆహ్వానిస్తే తనను ఆహ్వానించినట్టే అని యేసు ఉద్దేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మిమ్మల్ని ఎవరన్నా ఆహ్వానిస్తే అది నన్ను ఆహ్వానించినట్టే.” లేక “మిమ్మల్ని ఎవరన్నా ఆహ్వానిస్తే అతడు నన్నే ఆహ్వానిస్తున్నాడు.
# he who welcomes me also welcomes him who sent me
దీని అర్థం ఎవరన్నా యేసుకు స్వాగతం పలికితే, దేవునికి స్వాగతం పలికినట్టే. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరన్నా నన్ను చేర్చుకుంటే అతడు నన్ను పంపిన తండ్రి అయిన దేవుణ్ణి చేర్చుకున్నట్టే.” లేక “నన్నెవరన్నా ఆహ్వానిస్తే నన్ను పంపిన తండ్రి అయిన దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడన్న మాట.