te_tn/mat/10/38.md

765 B

pick up his cross and follow after me

తన సిలువ మోస్తూ నాతో రావాలి. సిలువ హింసను చావును సూచిస్తున్నది. సిలువను భుజానికి ఎత్తుకోవడం అంటే బాధలు పడి చనిపోవడానికి సిద్ధపడడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""బాధ, మరణం వచ్చినా నాకు విధేయంగా ఉండాలి."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

pick up

ఎత్తుకుని లేక “మోసుకుంటూ