16 lines
892 B
Markdown
16 lines
892 B
Markdown
# Connecting Statement:
|
|
|
|
ఇక్కడ తన శిష్యులు ఎదుర్కోబోతున్న హింసకు వారు భయపడకూడదని కొన్ని కారణాలు యేసు ఇవ్వడం కొనసాగిస్తున్నాడు.
|
|
|
|
# Do not think
|
|
|
|
అనుకోవద్దు, లేక “అలా ఆలోచించవద్దు.
|
|
|
|
# upon the earth
|
|
|
|
దీని అర్థం భూమిపై నివసించే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భూప్రజలు” లేక “మనుషులు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|
|
|
|
# a sword
|
|
|
|
దీని అర్థం చీలిక, కొట్లాటలు, హత్యలు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|