te_tn/mat/10/29.md

2.1 KiB

Are not two sparrows sold for a small coin?

యేసు తన శిష్యులకు బోధించడం కోసం ఈ సామెతను ఒక ప్రశ్నగా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పిచ్చుకల సంగతి ఆలోచించండి. రెండు పిచ్చుకలను ఒక చిన్న నాణెంతో కొనవచ్చు. వాటి విలువ అంత తక్కువ."" (చూడండి: [[rc:///ta/man/translate/writing-proverbs]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])

sparrows

ఇవి చాలా చిన్నవి. గింజలు తింటాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""చిన్న పక్షులు"" (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

a small coin

మీ దేశంలో అందుబాటులో ఉన్న అతి తక్కువ విలువ గల నాణెం పేరుతొ తర్జుమా చెయ్యండి. ఇక్కడ చెప్పినది కూలీలకు ఒక రోజు కష్టానికి ఇచ్చే రాగి నాణెంలో పదహారవ భాగం వంటి విలువ. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా తక్కువ డబ్బు.

not one of them falls to the ground without your Father's knowledge

దీన్ని సకారాత్మకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక్క పిచ్చుక చచ్చిపోయి నేలరాలినా మీ తండ్రికి తెలుసు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)