te_tn/mat/10/27.md

2.7 KiB

What I tell you in the darkness, say in the daylight, and what you hear softly in your ear, proclaim upon the housetops

ఈ ప్రతిపాదనలు రెంటికీ అర్థం ఒకటే. యేసు శిష్యులకు నొక్కి చెబుతున్నాడు, తాను వారితో రహస్యంగా చెప్పినవన్నీ వారు బాహాటంగా చెప్పాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు చీకటిలో చెప్పిన వాటిని మీరు పగటి వెలుగులో చెప్పాలి. గుసగుసలుగా మీరు విన్నది ఇంటి కప్పులపైనుండి ప్రకటించాలి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

What I tell you in the darkness, say in the daylight

ఇక్కడ ""చీకటి"" అనేది అన్యాపదేశం. ""రాత్రి"" అనేది “రహస్యం” అనడానికి అన్యాపదేశం. ఇక్కడ ""పగటివెలుగు"" అనేది “బహిరంగంగా” అనడానికి అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: రాత్రివేళ రహస్యంగా నేను మీకు చెబుతున్నది పగటి వెలుగులో మీరు బహిరంగంగా చెప్పాలి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

what you hear softly in your ear

ఇది గుసగుసలు అని సూచించే పధ్ధతి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మీకు గుసగుసలతో చెప్పేది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

proclaim upon the housetops

యేసు నివసించిన ప్రాంతంలో ఇంటి కప్పులు బల్లపరుపుగా ఉండేవి.. మనుషులు పెద్ద స్వరంతో మాట్లాడినది చాలా దూరం వినబడేది. ఇక్కడ "" ఇంటి కప్పులు "" అంటే మనుషులు వినగలిగిన ప్రదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అందరూ వినేలా బహిరంగ ప్రదేశంలో బిగ్గరగా మాట్లాడండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)