te_tn/mat/10/25.md

2.7 KiB

It is enough for the disciple that he should be like his teacher

శిష్యుడు తన బోధకునిలాగా అయితే సంతృప్తి పడాలి.

be like his teacher

అవసరమైతే, శిష్యుడు ఎలా తన బోధకునిగా కాగలడో మరింత స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" తన బోధకునికి తెలిసినంత తెలిస్తే."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the servant like his master

అవసరమైతే, సేవకుడు ఎలా తన యజమానిగా కాగలడో మరింత స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సేవకుడు తన యజమాని అంత ప్రాముఖ్యం పొందితే. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

If they have called the master ... how much worse ... they call ... the members of his household

మళ్ళీ యేసు నొక్కి చెబుతున్నాడు. మనుషులు తనను హింసించారు గనక తన శిష్యులతో కూడా అలానే ప్రవర్తిస్తారు. లేదా ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తారు.

how much worse would be the names they call the members of his household

ఆయన కుటుంబం వారిని సూచించడానికి వారు వాడే పేర్లు మరింత ఘోరంగా ఉంటాయి. “వారు ఆయన కుటుంబ సభ్యులను మరింత చెడు పేర్లతో పిలుస్తారు.

If they have called

మనుషులు పిలిచాడు గనక.

the master of the house

యేసు దీన్ని తనకే ఉద్దేశించి ఈ రూపకఅలంకారం ఉపయోగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Beelzebul

ఈ పేరుకు అర్థం 1) ""బయేల్జెబూలు"" అని నేరుగా లేక 2) దాని అసలు అర్థం “సాతాను” గా తర్జుమా చెయ్యండి.

his household

ఇది యేసు శిష్యులను సూచించే రూపకఅలంకారం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)