te_tn/mat/10/24.md

1.6 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులకు సూచనలు ఇస్తున్నాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కోబోయే హింస ను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు.

A disciple is not greater than his teacher, nor a servant above his master

తన శిష్యులకు ఒక సాధారణ సత్యం నేర్పించడానికి ఒక సామెత యేసు ఉపయోగిస్తున్నాడు. యేసుపట్ల మనుషులు ప్రవర్తించిన దానికన్నా మెరుగుగా తమ విషయంలో ప్రవర్తిస్తారని శిష్యులు భావించకూడదు. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

A disciple is not greater than his teacher

శిష్యుడు ఎప్పుడూ తన గురువు కంటే తక్కువ ప్రాముఖ్యత గలవాడే. “బోధకుడు ఎప్పుడూ తన శిష్యులకన్నా అధికుడే.

nor a servant above his master

సేవకుడు ఎప్పుడూ తన యజమాని కంటే తక్కువ ప్రాముఖ్యత గలవాడే. లేక “యజమాని ఎప్పుడూ తన సేవకులకన్నా అధికుడే.