te_tn/mat/10/21.md

2.2 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులకు సూచనలు ఇస్తున్నాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కోబోయే హింస ను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు.

Brother will deliver up brother to death

సోదరుడు తన సోదరుణ్ణీ మరణం పాలు చేస్తాడు. లేక “సోదరులు తమ సోదరులను మరణానికి అప్పగిస్తారు."" పదే పదే జరగనున్న దాన్ని యేసు ఇక్కడ చెబుతున్నాడు.

deliver up brother to death

అవ్యక్త నామవాచకం ""మరణం"" క్రియాపదంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చేతులు సోదరుడు తన సోదరుడిని మరణ శిక్ష వేసే అధికారులకు అప్పగిస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

a father his child

ఈ పదాలను పూర్తి వాక్యంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తండ్రులు వారి పిల్లలను మరణం పాలు చేస్తారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

rise up against

వ్యతిరేకంగా తిరుగుబాటు లేక “వ్యతిరేకంగా లేస్తారు.

cause them to be put to death

దీన్ని క్రియాశీల రూపం గా తర్జుమా చెయ్యవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: ""మరణ దండన పడేలా” లేక “అధికారులు వారికి మరణ శిక్ష వేసేలా.” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)