te_tn/mat/10/20.md

1011 B

you ... your

ఇవి బహు వచనం. పన్నెండుమంది అపోస్తలులను సూచిస్తున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

the Spirit of your Father

అవసరమైతే , దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు.""దేవుని ఆత్మ మీ పరలోకపు తండ్రి"" లేక పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి చెబుతున్నారని, ఇహలోక తండ్రిని గురించి కాదని స్పష్టంగా చెప్పడానికి ఫుట్ నోట్ పెట్టవచ్చు.

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

in you

నీ ద్వారా