te_tn/mat/10/16.md

2.6 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులకు సూచనలు ఇస్తున్నాడు. వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కోబోయే హింస ను గురించి చెప్పడం మొదలు పెడుతున్నాడు.

See, I send

చూడండి"" అనే పదం ఇక్కడ చెప్పబోతున్న దాన్ని నొక్కి చెప్పడానికి తోడ్పడుతున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""చూడండి నేను పంపుతున్నాను.” లేక “వినండి, పంపుతున్నాను.” లేక “మీకు చెప్పబోతున్న దానిపై దృష్టి ఉంచండి.

I send you out

యేసు వారిని ఒక ఉద్దేశంతో పంపుతున్నాడు.

as sheep in the midst of wolves

“గొర్రెలు నిస్సహాయ జీవులు. తరుచుగా తోడేళ్ళు వాటిపై దాడి చేస్తాయి. శిష్యులకు మనుషులు హాని చేస్తారని యేసు హెచ్చరిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రమాదకరమైన తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు” లేక “ “ప్రమాదకరమైన జంతువులు చేసినట్టుగా చేసే మనుషుల మధ్యకు పంపుతున్నాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

be as wise as serpents and harmless as doves

యేసు తన శిష్యులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. శిష్యులను పాములతో పావురాలతో పోల్చడం గందరగోళం సృష్టిస్తుందనుకుంటే ఆ ఉపమాలంకారాలు చెప్పక పోవడం మంచిది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆవగాహనతో జాగ్రత్తగా ప్రవర్తించండి, అదే సమయంలో నిర్దోషంగా ఉండండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)