te_tn/mat/10/13.md

2.9 KiB

your ... your

ఈ బహు వచనం పన్నెండుమంది అపోస్తలులను సూచిస్తున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

the house is worthy ... not worthy

ఇక్కడ ""ఇల్లు"" అంటే ఆ ఇంట్లో ఉండే మనుషులు. ""యోగ్యుడైన"" వ్యక్తి అంటే శిష్యులను ఆహ్వానించే వాడు. యేసు ఇలాటి వ్యక్తిని ""అయోగ్యునితో,"" పోలుస్తున్నాడు. అంటే శిష్యులను ఆహ్వానించని వాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మిమ్మల్ని ఆహ్వానించే ఆ ఇంట్లో ఉండే మనుషులు” లేక “మిమ్మల్ని బాగా చూసుకునే ఆ ఇంటి వారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

let your peace come upon it

పదం ""అది"" అంటే ఇల్లు, అంటే అందులో నివసించే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు నీ శాంతినీ పొందనివ్వు.” లేక “నీవు అభిలషించిన శాంతిని వారు పొందుతారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

if it is not worthy

పదం ""అది"" అంటే ఇల్లు, అంటే అందులో నివసించే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు నిన్ను చక్కగా ఆహ్వానించకపోతే” లేక “వారు నిన్ను సరిగ్గా చూసుకోకపోతే."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

let your peace come back to you

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) ఒక కుటుంబం యోగ్యమైనది కాకపోతే, దేవుడు తన శాంతినీ ఆపుతాడు లేక ఆ కుటుంబం దీవెనలు పొందదు. 2) ఒక కుటుంబం యోగ్యమైనది కాకపోతే, అపోస్తలులు చెయ్యవలసినది ఒకటి ఉంది. వారు దేవుణ్ణి తాము ఆ కుటుంబంపై పలికినా శాంతిని ఇవ్వవద్దని చెప్పాలి. మీ భాషలో శుభాకాంక్షలను వెనక్కి తీసేసుకోడానికి ఉపయోగించే పదం ఉంటే దాన్ని ఇక్కడ వాడాలి.