te_tn/mat/10/12.md

991 B

As you enter into the house, greet it

శుభాలు చెప్పండి"" అనే పదబంధం అర్థం ఆ ఇంటికి శుభం కలగాలని చెప్పండి. ఆ రోజుల్లో సాధారణ శుభాలు ""ఈ ఇంటికి శాంతి కలుగు గాక!"" ఇక్కడ ""ఇల్లు"" అంటే ఆ ఇంట్లో ఉండే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఇంట్లోకి వెళుతున్నప్పుడు అందులో ఉండే మనుషులకు శుభం చెప్పండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

you

ఇది బహు వచనం మరియు పన్నెండుమంది అపోస్తలులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)