te_tn/mat/10/04.md

849 B

the Zealot

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) ""దేశాభిమాని"" అనేది బిరుదు. యూదులకు రోమా పాలన నుండి విముక్తి కలిగించాలని పోరాడిన వర్గం లోని వాడు. ""దేశభక్తుడు” లేక “జాత్యభిమాని"" లేక 2) ""దేశాభిమాని"" అంటే దేవుని గురించి ఆత్మ తీవ్రత గలవాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తీవ్ర అభినివేశం గలవాడు” లేక “అవేశపరుడు.

who would betray him

యేసుకు ద్రోహం చేసిన వాడు.