te_tn/mat/10/01.md

1.4 KiB

Connecting Statement:

ఇది యేసు తన పన్నెండుమంది శిష్యులను తన పనికోసం పంపిన కథనం ఆరంభం.

called his twelve disciples together

తన 12 మంది శిష్యులకు చెప్పాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

gave them authority

మీ వాచకం 1) దురాత్మలను వెళ్ళగొట్టడానికి, 2) వ్యాధి రోగం స్వస్థ పరచడానికి అధికారం అని స్పష్టంగా ఉండేలా చూసుకోండి.

to drive them out

దురాత్మలను వెళ్ళగొట్టడానికి

all kinds of disease and all kinds of sickness

ప్రతి వ్యాధి ప్రతి రోగం. ఈ పదాలు""వ్యాధి” “రోగం"" అనేవి ఒక దానికొకటి సంబంధం ఉన్నాయి. కానీ సాధ్యమైతే వేరువేరు మాటలుగా తర్జుమా చెయ్యండి. ""వ్యాధి"" అనేది ఒక వ్యక్తిని రోగిగా చేస్తుంది. ""రోగం"" భౌతిక బలహీనత, లేక వ్యాధి ఫలితం..