te_tn/mat/09/18.md

1.2 KiB

Connecting Statement:

ఇది యేసు ఒక యూదు అధికారి కూతురును బ్రతికించిన సంఘటన.

these things

దీని అర్థం యోహాను శిష్యులకు ఉపవాసం గురించి యేసు ఇచ్చిన జవాబు.

behold

“ఇదిగో” అనే పదం కథనంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడని మనలను హెచ్చరిస్తున్నది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది..

bowed down to him

యూదు సంస్కృతిలో ఒక మనిషి పట్ల గౌరవం చూపే పధ్ధతి. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

come and lay your hand on her, and she will live

యూదు అధికారికి తన కూతుర్ని బ్రతికించే శక్తి యేసుకు ఉన్నదని నమ్మకం ఉన్నట్టు చూపిస్తున్నది.