te_tn/mat/09/06.md

12 lines
620 B
Markdown

# that you may know
మీకు రుజువు చేస్తాను. ""మీరు” అనేది బహు వచనం. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# your mat ... your house
ఇక్కడ ""నీవు"" ఏక వచనం. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# go to your house
యేసు ఆ మనిషిని ఫలానా చోటికి వెళ్ళమని చెప్పడం లేదు. ఇంటికి పోవడానికి ఆ మనిషికి అవకాశం ఇస్తున్నాడు.