te_tn/mat/09/05.md

2.5 KiB

For which is easier, to say, 'Your sins are forgiven,' or to say, 'Get up and walk'?

యేసు ఈ ప్రశ్న ఉపయోగించి శాస్త్రులు అయన నిజంగా పాపాలు క్షమించలేడని రుజువు చెయ్యడానికి ఏమి చెయ్యవచ్చో ఆలోచించేలా చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను చెప్పాను, 'నీ పాపాలకు క్షమాపణ దొరికింది.' ‘లేచి నడువు,' అని చెప్పడం కష్టమని మీరు అనుకుంటారు. ఎందుకంటే నేను ఆ మనిషిని స్వస్థ పరచానా లేదా అనేది అతడు లేచి నడిస్తే తెలిసి పోతుంది. ” లేక 'నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అని చెప్పడం లేచి నడువు' అని చెప్పడం కన్నా తేలికా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

which is easier, to say, 'Your sins are forgiven,' or to say, 'Get up and walk'?

దీన్ని నేరుగా ఎత్తి రాయడంతో తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఏది సులభం, ఒకరి పాపాలకు క్షమాపణ దొరికింది అని చెప్పడమా, లేక లేచి నడువు అని చెప్పడమా?” లేక “లేచి నడువు అని చెప్పడం కంటే ఒకరి పాపాలకు క్షమాపణ దొరికింది అని చెప్పడం తేలిక అని మీరు అనుకుంటారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

Your sins are forgiven

ఇక్కడ ""నీ"" అనేది ఏక వచనం. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" నీ పాపాలు క్షమించాను "" (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])