1.0 KiB
1.0 KiB
Connecting Statement:
[మత్తయి 8:1]లో మొదలైన అంశానికి మత్తయి తిరిగి వస్తున్నాడు.(../08/01.md), అదేమంటే యేసు మనుషులను స్వస్థ పరచడం. చచ్చుబడిన దేహం గలవాణ్ణి యేసు స్వస్థ పరచిన ఉదంతం ఆరంభం.
Jesus entered a boat
శిష్యులు యేసుతో ఉన్నారని అర్థం చేసుకోవాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
a boat
ఇది బహుశా [మత్తయి 8:23]లో ఉన్న పడవే అయిఉండ వచ్చు./08/23.md). అయోమయం లేకుండా ఉండేలా దీన్ని మీరు స్పష్టంగా చెప్పాలి.
into his own city
అయన నివసించిన ఊరు. అంటే కపెర్నహూము.