te_tn/mat/08/20.md

1.7 KiB

Foxes have holes, and the birds of the sky have nests

యేసు ఈ సామెతల ద్వారా జవాబు ఇస్తున్నాడు. దీని అర్థం అడవి జంతువులకు సైతం విశ్రాంతి స్థలం ఉంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

Foxes

నక్కలు కుక్కలవంటి జంతువులు. అవి గూళ్ళలో ఉండే పక్షులను ఇతర చిన్న జంతువులను తింటాయి. నక్కలు మీ ప్రాంతంలో తెలియని జంతువులు అయితే, కుక్క లాంటి, లేక బొచ్చు గల జంతువుల వంటి సాధారణ పేరు వాడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

holes

నక్కలు తమ నివాసం కోసం నేలలో బొరియలు చేసుకుంటాయి. నక్కలు నివసించే తావులను చెప్పడానికి సరైన పదం ఉపయోగించండి.

the Son of Man

యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

nowhere to lay his head

దీని అర్థం నిద్రపోయే స్థలం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన నిద్రపోవడానికి స్థలం లేదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)