te_tn/mat/07/22.md

1.8 KiB
Raw Permalink Blame History

in that day

యేసు ""ఆ దినం"" అనే మాటను తన శ్రోతలు తాను తీర్పు దినం గురించి అంటున్నాడని తెలిసి మాట్లాడుతున్నాడు. మీరు ""తీర్పు దినం"" అనే పదాన్ని మీ పాఠకులు దీన్ని అపార్థం చేసుకోరు అనుకుంటేనే ఉపయోగించాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

did we not prophesy ... drive out demons ... do many mighty deeds?

మనుషులు ఒక ప్రశ్నను ఉపయోగిస్తూ తాము ఈ పనులు చేస్తున్నామని స్పష్టంగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము ప్రవచించాము. దురాత్మలు వెళ్ళగొట్టాము. అనేక అద్భుతాలు చేశాము."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

we

ఇక్క ""మేము"" అనే దానిలో యేసు లేడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

in your name

దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) ""నీ అధికారం చొప్పున” లేక “నీ శక్తితో"" లేక 2) ""నీవు చెయ్యమన్నది చేశాము"" లేక 3) ""వాటిని చెయ్యడానికి నీనుండి శక్తిని అడిగాము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

mighty deeds

అద్భుతాలు