te_tn/mat/07/20.md

684 B

you will recognize them by their fruits

వారి"" అనేది ప్రవక్తలకు లేక చెట్లకు వర్తిస్తుంది. ఈ రూపకఅలంకారం అర్థం ఆ చెట్ల పళ్ళు, ఆ ప్రవక్తల చర్యలు వారు మంచి వారో చెడ్డవారో తేటతెల్లం చేస్తాయి. సాధ్యమైతే, ఇది ప్రవక్తలకు, చెట్లకు కూడా వర్తించేలా తర్జుమా చెయ్యండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)