te_tn/mat/07/17.md

760 B

every good tree produces good fruit

యేసు మంచి ప్రవక్తల కోసం మంచి ఫలాల రూపకఅలంకారం వాడుతూ వారిలో మంచి పనులు లేక మంచి మాటలు ఉంటాయని చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the bad tree produces bad fruit

యేసు అబద్ద ప్రవక్తల కోసం రూపకఅలంకారం వాడుతూ వారిలో చెడు పనులు లేక చెడు మాటలు ఉంటాయని చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)