te_tn/mat/07/16.md

1.0 KiB

By their fruits you will know them

ఈ రూపకఅలంకారం ఒక వ్యక్తి క్రియలు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చెట్టుకు కాసే కాయలను బట్టి అది ఏ చెట్టు అనేది నీకు తెలుస్తుంది. అబద్ద ప్రవక్తలను వారి ప్రవర్తనను బట్టి నీవు గ్రహించగలవు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Do people gather ... thistles?

యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. దీనికి జవాబు “కాదు” అని వారికి తెలుసు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు ముళ్ళు ఏరుకోరు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)