te_tn/mat/07/15.md

622 B

Beware of

వ్యతిరేక౦గా కాపలా కాయ౦డి

who come to you in sheep's clothing but are truly ravenous wolves

ఈ రూపకఅలంకారానికి అర్థం అబద్ద ప్రవక్తలు తాము మంచి వారమన్నట్టు, ఇతరులకు సహాయ పడతామన్నట్టు నటిస్తారు. వాళ్ళు నిజానికి దుష్టులు. మనుషులకు హాని చేస్తారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)