te_tn/mat/07/14.md

734 B

Connecting Statement:

ఏ విధంగా జీవించాలి అనే వారిని సూచిస్తూ అలాటి వారిని ఏ దారిలో వెళ్ళాలి అని ఆలోచించుకునే వారితో యేసు పోలుస్తున్నాడు.

to life

అవ్యక్త నామవాచకం ""జీవం"" ను క్రియాపదంగా తర్జుమా చెయ్యవచ్చు.""జీవించు."" ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు జీవంతో ఉండే చోటు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)